శ్రీషిర్డి సాయి కల్చరల్ అకాడమీ ప్రధమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖసినీసంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్ పర్యవేక్షణలో ఈనెల25 సాయంత్రం కళాభారతిలో"సినీ సంగీత విభావరిని"ని నిర్వహిస్తున్నట్లు సదరు సంస్థ అధ్యక్షకార్యదర్సులు యస్.వి.లక్ష్మణరావు,జగన్ లు తెలిపారు
(menos)